Photos : ఒకేసారి 50 కాకులు, 3 కుక్కలు మృతి

ఒక్కటి కాదు.. రెండు కాదు.. మొత్తం 50 కాకులు, మరో మూడు కుక్కలు.. ఒకేసారి మృతి చెందాయి. కుప్పలు తెప్పలుగా కాకుల శవాలు పడి ఉన్నాయి.