అమర్నాథ్ యాత్రకు భక్తులు ఇంట్లో కూర్చొని బోర్డు వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. http://jksasb.nic.inని సందర్శించి అక్కడ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంక్ శాఖలలో కూడా ఆఫ్లైన్లో నమోదు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)