Home » photogallery » national »

AMARNATH CLOUDBURST DEATH TOLL RISE TO 16 STILL MISSING 40 DEVOTEES RESCUE OPERATIONS CONTINUES SK

Amarnath: అమర్‌నాథ్‌లో 16కి పెరిగిన మృ‌తుల సంఖ్య.. ఇంకా దొరకని 40 మంది ఆచూకీ

Amarnath Cloudburst: అమర్‌నాథ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదల బీభత్సానికి 16 మంది మరణించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.