Home » photogallery » national »

ALL STATES STOP THEIR BUSES TO ANDHRA PRADESH BECAUSE OF CORONA NEW VARIANT TENSION AND STRICT CURFEW NGS

Andhra Pradesh: పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి రవాణా బంద్.. బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం

ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి రావాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలి అనుకునే వారి పరిస్థితి ఏంటి మరి? ట్రైన్లు, విమానాలు కాకుండా ఏపీకీ రావాలంటే ఏం చేయాలి?