Home » photogallery » national »

ALL SET FOR AYODHYA DEEPOTSAV 2020 CELEBRATIONS WITH 5 51 LAKH LAMPS TO BE LIT THIS YEAR BA

Ayodhya Deepotsav: వెలుగు జిలుగుల్లో అయోధ్య.. దీపోత్సవానికి సర్వం సిద్దం

దీపోత్సవం 2020కి అయోధ్య సర్వం సిద్ధమైంది. అయోధ్యలోని రామ్ కీ పైడీలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 5.5 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేస్తోంది. కరోనా వల్ల అయోధ్యకు రాలేని వారు వర్చువల్ లైట్ వెలిగించవచ్చని ప్రభుత్వం సూచించింది.