Bharat Bandh: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘భారత్ బంద్’... బ్యాంకుల సంగతి ఏంటంటే... తాజా అప్‌డేట్ ఇది...

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ‘సంయుక్త కిసాన్ మంచ్’ (SKM) పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’ దేశవ్యాప్తంగా మొదలైంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ బంద్ కొనసాగనుంది.