హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి ఈ రైళ్లు ప్రారంభం.. వివరాలివే..

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి ఈ రైళ్లు ప్రారంభం.. వివరాలివే..

Indian Railways: దక్షిణ మధ్యరైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి నిలిపివేసిన రైళ్లను విడుతల వారీగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి 82 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది.

Top Stories