Photos: గ్రాండ్‌గా ఆకాశ్ అంబానీ- శ్లోకా రిసెప్షన్ వేడుక..

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ వేడుక ముంబైలో అంగరంగ వైభంగా జరిగింది. తరలివచ్చిన బంధు మిత్రులు, అతిరథ మహారథులతో పెళ్లి వేడుక కళకళలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.