హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

DK Shivakumar Daughter Marriage: ఘనంగా డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. హాజరైన పలు రంగాల ప్రముఖలు.. ఫొటోలు..

DK Shivakumar Daughter Marriage: ఘనంగా డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. హాజరైన పలు రంగాల ప్రముఖలు.. ఫొటోలు..

Aishwarya- Amartya Wedding: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌ కూతురు ఐశ్వర్య శివకుమార్ (aishwarya shivakumar), దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ హెగ్డే కుమారుడు అమర్త్య హెగ్డేల (amarthya hegde) వివాహం ఘనంగా జరిగింది. నేడు(ఫిబ్రవరి 14) ఐశ్వర్య, అమర్త్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువులు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలు కూడా ఉన్నారు

Top Stories