వ్యవసాయ డ్రోన్ల సాంకేతికతను రైతులతో పాటు ఇతర వ్యవసాయ సంస్థలకు తీసుకొచ్చేందుకు ICAR ఇన్స్టిట్యూట్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు డ్రోన్ల కొనుగోళ్లలో 100శాతం సబ్సిడీ ఇస్తారు. పొలాల్లో డ్రోన్ల ప్రదర్శన కోసం రైతు ఉత్పత్తి సంస్థల (FPO)కు 75శాతం సబ్సిడీ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)