Covid: ఇండియాలో బూస్టర్‌డోస్‌ ఎవరికి? కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టత

Covid: ప్రపంచ దేశాలన్నీ 2 డోసుల తర్వాత మూడో డోసు వేయించుకోవడం మంచిదంటున్నాయి. దీనిపై ఇండియాలో పెద్ద చర్చే జరుగుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది.