హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Vande Bharat: రైళ్లా..? చెత్త కుప్పా..? కేంద్రమంత్రి ఏమన్నారంటే..!

Vande Bharat: రైళ్లా..? చెత్త కుప్పా..? కేంద్రమంత్రి ఏమన్నారంటే..!

Vande Bharat: ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేయడంలో మనోళ్లకు మనోళ్లే సాటి..! ఇక పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అయితే వాహనం ఎక్కామా..దిగామా..చెత్త పడేశామా అన్నట్లు ఉంటుంది కొందరి తీరు. అఖరికి అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ మనం చెత్త చెత్త చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేంద్రం దానికి పరిష్కార మార్గం వెతికింది. రైల్వే మంత్రి ఇంతకి ఏం చెప్పారు..?

Top Stories