Home » photogallery » national »

AFTER FUEL LPG NOW MEDICINE PRICE HIKE PARACETAMOL INC 800 ESSENTIAL MEDICINES PRICE SET TO RISE OVER 10 PC FROM APRIL MKS

Medicine Price Hike: సామాన్యులకు మరో షాక్ -పారాసిటమాల్ సహా 800 రకాల మందుల ధరలు భారీగా పెంపు..

భారత్‌లో సామాన్యులకు మరో భారీ షాక్. ఇప్పటికే ఇంధనం, ఎల్పీజీ సిలిండర్ తోపాటు నిత్యావసరాల ధరలు దెబ్బకు సతమతం అవుతోన్న జనాలపై ఇప్పుడు మందుల భారం పడనుంది. పారాసిటమాల్ సహా 800 రకాల అత్యవసర మందులపై ధరలను భారీగా పెంచారు. పూర్తి వివరాలివే..