పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. చివరకు వధువు చెల్లెలితో వరుడి పెళ్లి.. అసలేం జరిగిందంటే

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు.