ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ధరను కిలోమీటర్‌కు 5 పైసలు తగ్గించారు. డీలక్స్, ఏసీ డీలక్స్ బస్సుల్లో 10పైసలు చొప్పున తగ్గించింది ఒడిశా ప్రభుత్వం. సూపర్ ప్రీమియం బస్సుల్లో 15 పైసలను తగ్గించడంతో.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఊరట లభించింది.