Home » photogallery » national »

AERIAL VIEW PICS OF DESTRUCTION CAUSED BY CYCLONE FANI IN ODISHA SB

Pics: ఫొని తుఫాను బీభత్సం ఎలా ఉందో ...చూడండి

ఒడిశాలో ఫొని తుఫాను బీభత్సం సృష్టించింది. పెను గాలులు, అతి భారీ వర్షాలతో రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రకృతి విపత్తుకు జనం చివురుటాకులా వణికిపోయారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు.ఫొని ఎఫెక్ట్‌తో ఒడిశా రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా అక్కడి కోస్టుగార్డ్ టీం ఏరియల్ వ్యూ చేపట్టి తుఫాను బీభత్సానికి సంబంధించిన పలు ఫోటోల్ని రిలీజ్ చేసింది.