Home » photogallery » national »

A POLICE OFFICER WHO DRANK A COOL DRINK DURING A COURT HEARING A CONVICTED JUDGE EVK

పోలీస్ అధికారికి వినూత్న శిక్ష‌.. గ‌తంలోనూ ఇలా జ‌రిగిందంటూ గుర్తు చేసిన జ‌డ్జి!

గుజ‌రాత్‌లోని ఓ కోర్టులో ఓ కేసు విషయం లో హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి సమక్షం లో న్యాయవాదులు వ‌ర్చువ‌ల్‌గా కేసు విచార‌ణ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఓ పోలీస్ అధికారి చేసిన ప‌ని న్యాయ వాదుల‌కు అస‌హ‌నాన్ని క‌లిగించింది.