స్థానిక వైద్యుడు..ఎక్స్రే చేసి చూడగా మెడలో కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని తేలింది. ఇక, ఆ తర్వాత ఆ వైద్యుడు బెలగావిలోని KLES ఆస్పత్రికి అతన్ని రిఫర్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు.. ఆహార పైపులో ఎడమవైపు కృష్ణుని విగ్రహాం ఇరుక్కుపోయిందని నిర్ధారించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు.