Home » photogallery » national »

A DISTRICT COLLECTOR IN TAMIL NADU HAS ORDERED THAT LIQUOR BE SOLD ONLY TO PEOPLE WHO HAVE BEEN VACCINATED AGAINST CORONA PRV

Alcohol: మందు బాబులకు షాక్.. ఇక నుంచి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే మద్యం అమ్మకం.. ఎక్కడంటే..

దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా వ్యాక్సినేషన్‌పై భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతులు కూడా ఇస్తున్నాయి. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోని మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది.