హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

పోలింగ్ బూత్‌లోకి పెళ్లికొడుకు...గెటప్ చూసి షాక్ తిన్న అధికారులు

పోలింగ్ బూత్‌లోకి పెళ్లికొడుకు...గెటప్ చూసి షాక్ తిన్న అధికారులు

హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మనాలి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ కొత్త పెళ్లికొడుకు ....ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు, కాసేపట్లో పెళ్లి పెట్టుకొని కూడా.... వరుడి గెటప్‌లో పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. మొదట అతడి గెటప్ చూసిన ఎన్నికల అధికారులు షాక్ తిన్నా... ఆ తర్వాత మాత్రం అతడు ఓటుకు ఇచ్చిన విలువకు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Top Stories