Kerala Nipah virus : మరోసారి నిఫా వైరస్ పంజా .. బాలుడి మృతి.. అధికారుల అలర్ట్...!

Kerala Nipah virus : కేరళలో నిఫా వైరస్ మరోసారి పంజా విసిరింది. ఈ వైరస్ సోకి 12 సంవత్సరాల బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో కేరళ ఆరోగ్యశాఖతోపాటు కేంద్ర అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.