Home » photogallery » national »

800 CRORES OF VALUED DRUGS HAVE SEAGED IN MUMBAI VRY

DRUGS : వందల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..

DRUGS :వందల కోట్ల విలువైన హెరాయిన్‌ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను మహారాష్ట్ర డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్గానిస్తాన్ నుండి సుమారు 850 కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.