Home » photogallery » national »

8 MONTHS OLD BABY FROM SWALLOW MOTHER TOE AND STOPS MILK CONSUMPTION AS RING STUCK IN THROAT SK

హఠాత్తుగా పాలు మానేసిన 8 నెలల బాలుడు.. మెడికల్ రిపోర్ట్ చూసి పేరెంట్స్ షాక్

మహారాష్ట్రకు చెందిన ఓ పసిబాలుడు అకస్మాత్తుగా పాలు తాగడం మానేశాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఐతే ఎక్స్‌రే తీసి చూడగా.. రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. అంతకి అందులో ఏముంది?