హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Road Accident: శబరిమల నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం.. 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: శబరిమల నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం.. 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు శబరిమల దర్శననానికి వెళ్లి తిరిగొస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు.

Top Stories