ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పబోతున్న కేంద్ర ప్రభుత్వం.. ఏంటి..? ఎప్పుడు..?

ఉద్యోగులకు, పింఛనుదారులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. 7వ కేంద్రం వేతన సంఘం సిఫారు మేరకు కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) పెంచబోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచరం ప్రకారం.. ఈ నెలలోనే పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. మరి ఎంత మేర పెంచున్నారు?