75th Independence Day: దేశ సరిహద్దుల్లో... లఢక్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) స్వాతంత్ర్య దినోత్సవాల్ని నిర్వహించారు. (image credit - twitter - ANI)
2/ 4
లఢక్ లోని ఇండియా - చైనా సరిహద్దు ప్రాంతమైన ప్యాంగాంగ్ సో సరస్సు ఒడ్డున జాతీయ జెండాను ఎగరవేశారు. (image credit - twitter - ANI)
3/ 4
ఇదే ప్రాంతంలో ఏడాది కిందట... చైనా సైన్యానికీ... భారత సైన్యానికీ మధ్య ఘర్షణ జరిగింది. భారత సైనికులు 20 మంది అమరులయ్యారు. అలాంటి చోట మళ్లీ జెండాను ఎగరేసి... చైనాకు హెచ్చరిక సంకేతాలు పంపినట్లైంది. (image credit - twitter - ANI)
4/ 4
ఈ జెండా వందన దృశ్యాలు దేశ ప్రజల్లో దేశ భక్తిని మరింత పెంచుతున్నాయి. (image credit - twitter - ANI)