Home » photogallery » national »

7 DEAD AND SEVERAL INJURED IN AN EXPLOSION IN TATARPUR POLICE JURISDICTION IN BIHAR BHAGALPUR SK

Bihar Explosion: భీకర పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఏడుగురు మృతి..ఆ ఇంట్లో ఏ జరిగింది?

Bihar Explosion: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవిచడంతో ఆ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా కూలిపోయాయి. భూకంపం వచ్చిందా? అన్నట్లుగా జనాలు వణికిపోయారు.