షాకింగ్ న్యూస్.. ఆక్సిజన్ అందక 6 గురు రోగుల మృతి.. విచారణకు కమిటీ ఏర్పాటు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఆస్పత్రులలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందక పలు చోట్ల కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.