Home » photogallery » national »

500 YEAR OLD SUBMERGED TEMPLE RESURFACES IN MAHANADI ODISHA SK

నదీ గర్భంలో 500 ఏళ్ల పురాతన ఆలయం.. ఇన్నాళ్లకు బయటపడింది..

500 ఏళ్ల నాటి పురాతన ఆలయం చాలా ఏళ్ల క్రితం నీట మునిగింది. 150 ఏళ్ల క్రితం భారీ వరదలు రావడంతో పలు గ్రామాలు నదిలో కలిసిపోయాయి. అలా నదీ గర్భంలో కలిసిన ఓ ఆలయం.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బయటపడింది.