ఐదేళ్ల నమన్ రాజ్వాడే చైల్డ్ గార్డుగా నియమితులయ్యాడు. ఇదేంటి ఐదేళ్లకే గార్డ్ ఏంటీ..? అని ఆలోచిస్తున్నారా ..? అయితే తెలుసుకోండి..
2/ 7
ఛత్తీస్ గఢ్లోని సుర్గుజా జిల్లాకు చెందిన నమన్ రాజ్వాడే పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నమన్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే.
3/ 7
నమన్‌కు సుర్గుజా ఎస్పీ భావనా గుప్తా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. సుర్గుజా జిల్లాలో కానిస్టేబుల్ పనిచేస్తున్న రాజ్‌కుమార్ రాజ్వాడే సెప్టెంబర్3, 2021లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
4/ 7
మృతుడు కానిస్టేబుల్‌కు భార్య, ఐదేళ్ల కుమారుడు నమన్ ఉన్నారు.
5/ 7
పోలీసు హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు కారుణ్య నియామకం కింద చైల్డ్ కానిస్టేబుల్ పోస్టుకు నమన్‌ను నియమించారు.
6/ 7
అయితే నిబంధనల ప్రకారం నమన్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత ఫుల్ పవర్ లభిస్తుంది.