హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

5 State Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చియాన్ విక్రమ్..

5 State Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చియాన్ విక్రమ్..

దేశవ్యాప్తంగా నాలుగు కీలక రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళలతో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్,విజయ్, సూర్య, కార్తి వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.మరోవైపు తమిళ అగ్ర హీరో విక్రమ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Top Stories