Home » photogallery » national »

45 YEARS OLD MAN REPORTEDLY BITE A SNAKE TO DEATH AFTER THE LATTER BIT HIM ON ODISHA SK

Man Bites Snake: తనను కాటేసిందని.. పామును కొరికి కొరికి.. స్పాట్‌లోనే చంపేశాడు..

Man bites Snake: పాములు మనుషులను కాటేయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు మనుషులు కూడా పాములను కరుస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ యువకుడు పామను నమిలితిన్న ఘటనను మరవక ముందే.. మరో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది.