శనివారం రాత్రి ఒక డీజిల్, మరో పెట్రోల్ ట్యాంకర్ పారాదీప్ నుంచి బయలుదేరాయి. ఆ రెండూ నయాగఢ్ జిల్లా సంబల్‌పూర్‌కి వెళ్లాల్సి ఉంది. కుసుమి నదిపై ఉన్న పెద్ద పాండుసార బ్రిడ్జిపైకి రాగానే.. పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పింది. బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టి.. నదిలో పడిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)