కొట్టాయం నుంచి నర్సాపూర్‌కి రిటర్న్ జర్నీ కోసం డిసెంబర్ 3,10,17 తేదీలతో పాటు జనవరి 7,14 తేదీల్లో ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇక సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ వేశారు. కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు డిసెంబరు 4, 11, 18, 25, మళ్లీ జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.(ప్రతీకాత్మకచిత్రం)