హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

313 సింహాలు మృత్యువాత.. అందులో 152 చిన్న చిన్న పిల్లలు

313 సింహాలు మృత్యువాత.. అందులో 152 చిన్న చిన్న పిల్లలు

గుజరాత్‌లో రెండేళ్ల కాలంలో 313 సింహాలు మృతి చెందాయి. ఈ విషయాన్ని గుజరాత్ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. 2019లో 154 సింహాలు, 2020లో 159 సింహాలు చనిపోయాయి. చనిపోయిన వాటిలో 90 ఆడసింహాలు, 71 మగసింహాలు, 152 సింహం పిల్లలు ఉన్నాయి.

Top Stories