Bars Licence fee: 2 నెలలు బార్ల లైసెన్స్ ఫీజ్ రద్దు.. ఎక్కడంటే..

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో రెస్టారెంట్‌లు, హోటల్స్.. దాదాపు రెండు నెలల పాటు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.