హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల కోట్ల కిసాన్ కార్డ్ రుణాలు

రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల కోట్ల కిసాన్ కార్డ్ రుణాలు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మ నిర్భర్ (స్వయం ఆధారిత) భారత్ అభియాన్ పథకం కింద రైతులకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తామని ప్రకటించింది.

Top Stories