Home » photogallery » national »

16 COUNTRIES PROVIDE VISA FREE ENTRY TO INDIAN PASSPORT HOLDERS BA

ఈ 16 దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు

భారతీయులకు 16 దేశాలు వీసా లేకుండా అనుమతి కల్పిస్తున్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. అందులో నేపాల్, మాల్దీవులు, భూటాన్, మారిషస్ లాంటివి కూడా ఉన్నాయి.