Home » photogallery » national »

10 SPECIAL TRAINS TO BE DISCONTINUED DUE TO POOR PATRONISATION TILL FURTHER NOTICE SAYS EASTERN RAILWAY SK

Trains Cancelled: ప్రయాణికులకు ముఖ్య గమనిక..10 ప్రత్యేక రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో పాటు లాక్‌డౌన్ నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. చాలా రైళ్లు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయణికుల రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైళ్లను రద్దు చేస్తున్నారు. తాజాగా తూర్పు రైల్వే కూడా 10 ప్రత్యేక రైళ్లను రద్దుచేసింది. తదుపరి నిర్ణయం వరకు ఈ రైళ్లు నడవవు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.