Chocolate : చాకొలెట్స్ని చాలా మంది కూల్ చేసుకొని తింటారు. నిజానికి వాటిని కూల్ చేసి తింటే... టేస్ట్ ఉండవు. కలర్, టెక్చర్ కూడా మారిపోతుంది. చాకొలెట్లు ముఖ్యంగా కోకో బటర్ చాకొలెట్లు... తమ చుట్టూ ఉన్న వాసనల్ని పీల్చుకుంటాయి. అందువల్ల వాటిని ఫ్రిజ్లో పెట్టకూడదు. బదులుగా వాటిని డ్రై, చల్లటి ప్రదేశంలో ఉంచడం బెటర్.