Home » photogallery » movies »

ZOMBIE REDDY HEROINE DAKSHA NAGARKAR HOT PHOTO SHOOT VIRAL ON INSTAGRAM NR

Daksha Nagarkar: ఘాటు అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న జాంబీ రెడ్డి భామ!

Daksha Nagarkar: హోరా హరి అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చగొడుతుంది. హుషారు సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ భామ ఇటీవలే జాంబీ రెడ్డి సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తోంది ఈ జాంబీ రెడ్డి భామ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయ్.