హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Zee 5 OTT : జీ5 ఓటీటీతో నిహారిక, సుస్మిత ఒప్పందం.. ఒకేసారి 11 ప్రాజెక్టులు అనౌన్స్‌మెంట్..

Zee 5 OTT : జీ5 ఓటీటీతో నిహారిక, సుస్మిత ఒప్పందం.. ఒకేసారి 11 ప్రాజెక్టులు అనౌన్స్‌మెంట్..

Zee 5 OTT | ఈ సందర్బంగా ZEE5 తెలుగు లో 11 ఒరిజినల్స్‌తో కూడిన పవర్-ప్యాక్డ్ కంటెంట్ ను ZEE5 వీక్షకులు చూస్తూనే ఉండిపోయెలా.., తెలుగు చిత్ర సీమకు సంబందించిన హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక మరియు సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్ వంటి తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో 11 ఒరిజినల్స్‌ సిరీస్ లను ZEE5 గ్రాండ్ గా లాంచ్ చేసింది.

Top Stories