Jabardasth Roja: నాగబాబు దారిలోనే రోజా.. జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై.. షాక్‌లో ఫ్యాన్స్..

Jabardasth Roja: జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) నుంచి రోజా (MLA Roja)తప్పుకుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికి ఊతమిస్తూ కొన్ని వారాలుగా ఈమె అక్కడ కనిపించడం లేదు. రెండు రోజుల్లో ఒకరోజు మాత్రమే రోజా కనిపిస్తుంది. మరో రోజు ఆమె కాకుండా వేరే హీరోయిన్లు జడ్జిలుగా కనిపిస్తున్నారు.