Home » photogallery » movies »

YSRCP LEADER SENSATIONAL COMMENTS ON PAWAN KALYAN AND AKIRA NANDAN RELATION SB

Akira Nandan: అకీరాతో సంబంధం లేదని పవన్ కళ్యాన్ అన్నారా? వైరల్ అవుతున్న న్యూస్..!

పవన్ కళ్యాణ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రెండో భార్య రేణు దేశాయ్‌తో కొంత కాలం పాటు సహజీవనం చేసిన తర్వాత పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టాక రేణుకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే, అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ పై వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది.