హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable: జగన్‌కు షాక్... బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు షర్మిల.. ?

Unstoppable: జగన్‌కు షాక్... బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు షర్మిల.. ?

Unstoppable: బాలయ్య టాక్ షో సెకండ్ సీజన్ మొదలయ్యింది. ఈ సీజన్‌లో కూడా బాలకృష్ణ తన ఎనర్జీతో ఆడియన్స్‌ను అలరించే పనిలో పడ్డాడు. ఫస్ట్ ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నెక్ట్స్ ఎపిసోడ్‌కు బాలయ్య షోకు వైఎస్ షర్మిల రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Top Stories