Vaishnavi Chaitanya: పక్కా ప్లానింగ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవి చైతన్య.. ఇప్పటికే అన్నీ?

Vaishnavi Chaitanya: యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరు బాగానే పరిచయం. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు వెండితెరపై మెప్పిస్తున్నారు.