SONIYA SINGH: చీరలో అందాలు ఒలకబోస్తున్న బుల్లితెర బ్యూటీ సోనియా సింగ్!

SONIYA SINGH: యూట్యూబ్ తో ఎంతోమంది సెలబ్రేటీలుగా మారారు. ఒక్క యూట్యూబ్ వీడియోతో వెండితెరపైనే అడుగుపెట్టారు. అలా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న యమలీలా సీరియల్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.