శీతల్ గౌతమ్.. ఈ పేరు యూట్యూబ్ చూసేవారందరికి తెలుసు. తన అందంతో, అభినయంతో ఎంతోమందిని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆహా యాప్ లో ''యూ ఆవకాయ మి ఐస్ క్రీమ్" అనే సిరీస్ తీస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందంతో దుమ్మురెపుతుంది. పొట్టి పొట్టి బట్టలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. మరి ఈ ముద్దుగుమ్మ చేసిన అందాల ఫోటోలు ఇప్పుడు చూద్దాం..