Home » photogallery » movies »

YOUTUBER DETHADI HARIKA LATEST STUNNING PHOTOS ON INSTAGRAM NR

Dethadi Harika: పొట్టి నిక్కర్ లో దేత్తడి హారిక.. కుక్కపిల్లను పట్టుకొని వామ్మో

Dethadi Harika: దేత్తడి హారిక.. 'దేత్తడి' అనే యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయినా ఈ ముద్దుగుమ్మ తెలంగాణ యాసతో.. పొగరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దేత్తడి సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.