30 weds 21 Ananya: రోజు రోజుకు ముద్దు ముద్దుగా మారుతున్న బ్యూటీ.. ఏం అందం రా బాబు!

30 weds 21 Ananya: ఇటీవలే 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ విడుదల కాగా ఈ సిరీస్ ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇక ఇందులో నటించిన తెలుగు అమ్మాయి అనన్య తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఒక్కసారికే తన నటనతో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.